సోమనపల్లిలో వర్షం

పెద్దపప్పూరు మండలం సోమనపల్లిలో బుధవారం అల్పపీడన ప్రభావంతో వర్షం కురిసింది. ఈ వర్షం ఖరీఫ్, రబీ పంటలకు అనువుగా ఉంటుందని గ్రామస్థులు పేర్కొన్నారు. కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా కురిసిన వర్షం శుభ సూచకమని, పశుగ్రాసం ఏపుగా పెరిగి పశువులకు మేత సులభంగా లభ్యమవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్