తాడిపత్రిలో 23 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్న మిత్రులు. దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి డాక్టర్లు, జడ్జిలు, టీచర్లు, ASPలుగా ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. తమ గురువులతో కలిసి మిత్రులతో సంతోషంగా గడపడం ఎంతో ఆనందంగా ఉందని కరస్పాండెంట్ సిస్టర్ సెలీన్ తెలిపారు.