యాడికి మండలంలో టీడీపీ... వైసీపీ ఘర్షణ

యాడికి మండలం వెంగన్నపల్లిలో బుధవారం వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుండగా, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు నాగముని రెడ్డి, పలువురితో కలిసి వైసీపీ నాయకుడు లక్ష్మీనాథ్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో లక్ష్మీనాథ్ రెడ్డితో పాటు ఆయన తల్లి వెంకట లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్