యాడికి మండలం సీఐ ఈరన్నకు అస్వస్థత

యాడికి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈరన్న గురువారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనను 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొద్దిరోజులుగా ఆరోగ్యం సరిగా లేదని సీఐ ఈరన్న తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్