ఉరవకొండ: తొక్కిసలాటలో 9మంది భక్తులు మరణించడం దారుణం

ఉరవకొండ పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు వై. విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, కూటమి సర్కారు వైఫల్యం వల్లే శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించారని ఆరోపించారు. ఆలయం దేవదాయ శాఖ పరిధిలోకి రాదని మంత్రి మాట్లాడటం దారుణమని, సింహాచలం, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలను మరువకముందే ఇలా జరగడం కలచివేస్తోందని అన్నారు.

సంబంధిత పోస్ట్