ఏపీ హోం మంత్రిగా అనిత బాధ్యతల స్వీకరణ

ఏపీ హోం మంత్రిగా వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రోచ్ఛరణలు, వేద పండితుల ఆశీస్సుల మధ్య బాధ్యతలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్