తెలుగు పద్యం హృద్యం: ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి

తెలుగు భాషకు ఇంతటి గొప్పతనాన్ని తెచ్చింది తెలుగు పద్యమేనని, ఏ భాషలో లేని పద్యం తెలుగు భాషలో ఉండడం నిజంగా తెలుగువారి అదృష్టమని వైయస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. కడప నగరంలోని ఎస్కేఆర్ & ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం గురజాడ జయంతి నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సలీం భాష, విద్యార్థినులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్