మదనపల్లెలో రాజ్యాంగ పరిరక్షణ మహా పాదయాత్ర

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం రాజ్యాంగ పరిరక్షణ మహా పాదయాత్ర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డా. యమల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మాలల ఐక్యత బలోపేతం కావాలని, వర్గీకరణను వ్యతిరేకించాలని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ పాదయాత్ర ద్వారా రాజ్యాంగ పరిరక్షణకు, మాలల హక్కుల పరిరక్షణకు సంఘీభావం తెలిపారు.

సంబంధిత పోస్ట్