మదనపల్లి: ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి – డిఎస్పీ

మదనపల్లెలో శనివారం ఆటో డ్రైవర్లకు డీఎస్పీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ, కొందరు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ప్రతి ఆటోలో తప్పనిసరిగా రికార్డులు ఉండాలని, వాటిని వాహనంలోనే భద్రపరచాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్