నూతన వధూవరులను ఆశీర్వదించిన కోరముట్ల శ్రీనివాసులు

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ఆదివారం ఉదయం కొప్పల లక్ష్మీ తేజ, సుదర్శన్ ల వివాహ నిశ్చితార్థానికి వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోరముట్ల శ్రీనివాసులు ఆదివారం హాజరయ్యారు. ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్ వి రమణ, పోలి పాపిరెడ్డి, మాజీ మండల వ్యవసాయ సలహా మండలీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఎక్స్ జెడ్పిటిసి రత్నమ్మ, కొప్పల శంకరయ్య, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్