రాజంపేటలో ఫైనాన్స్ ఆఫీస్‌పై దాడి-ఒక్కరకి గాయాలు

అన్నమయ్య జిల్లా రాజంపేటలో, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఫైనాన్స్ లో తీసుకున్న తాళం పోగొట్టుకున్న ఓ యువకుడు, రెండవ తాళం కోసం శనివారం ఫైనాన్స్ ఆఫీస్‌లో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో సుమారు 13 మంది యువకులు మన్నూరులోని ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీస్‌పై దాడి చేశారు. ఈ దాడిలో సిబ్బంది అబ్దుల్లా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్