సిద్ధవటం: బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపిన మహిళ

ఆదివారం సిద్ధవటం మండలం బాకరాపేట బస్టాండ్ వద్ద ఓ మహిళ బద్వేలు డిపోకు చెందిన బస్సులు ఆగకపోవడంతో ఆగ్రహించి, బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపింది. గంటల తరబడి వేచి చూసినా ఒక్క బస్సు ఆగకపోవడంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి బస్సుల సంఖ్యను పెంచాలని స్థానికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్