రాజంపేట: కుల రహిత సమాజం జాషువా ఆశయం: సాయిలోకేష్

కుల రహిత సమాజ నిర్మాణం గుర్రం జాషువా ఆశయమని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సాయి లోకేశ్ అన్నారు. రాజంపేటలో ఆదివారం జరిగిన గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు మాట్లాడుతూ, జాషువా తన రచనల ద్వారా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేశారని, మూకీ దర్శకుడిగా విలక్షణమైన సేవలు అందించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్