రాయచోటిలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

రాయచోటిలో శుక్రవారం రాత్రి ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాయచోటి–కడప రహదారిలోని ఓ హోటల్ సమీపంలో గుర్తు తెలియని యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియలేదని, ఇది రోడ్డు ప్రమాదమా లేక హత్య అనే కోణాల్లో విచారణ కొనసాగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్