ములకలచెరువు: కల్తీ మద్యం కేసులో మరో నిందితుడు అరెస్ట్

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు మరో నిందితుడు అష్రఫ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్ స్కార్పియో వాహన డ్రైవర్‌ అయిన అష్రఫ్, నకిలీ మద్యం సరఫరాలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు 23 మందిపై కేసులు నమోదు కాగా, అష్రఫ్‌తో కలిపి 13 మందిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్