పెద్దతిప్పసముద్రం: కారు ఢీకొని రైతు పరిస్థితి ఆందోళనకరం

సోమవారం పెద్దతిప్పసముద్రం మండలంలోని పోతుపేట గ్రామానికి చెందిన నారాయణ (70) అనే రైతు పొలానికి నడిచి వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి, ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్