నిమ్మనపల్లె మండలంలో పోలీస్ దంపతులపై కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. మదనపల్లె అగ్రిమావక్ సెంటర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తనకుటుంబ గ్రామానికి చెందిన శ్రీనివాసులు (36), భార్య భువనేశ్వరి (28) వారి భూమిలో బోరు వేయడానికివెళ్లగా, అదే గ్రామానికి చెందిన పుంగనూరు రెడ్డప్ప, కొడుకు సత్యిక్ భూమి తామందంటూ వారిపై కత్తితో దాడి చేశారు.