మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్టు

మొలకలచెరువులో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో నిందితులు కట్టా రాజు, కొడాలి శ్రీనివాసరావులను ఎక్సైజ్ సీఐ మురళి కిషోర్ బుధవారం అరెస్టు చేశారు. మొలకలచెరువును కేంద్రంగా చేసుకుని టిడిపి నేతలతో కలిసి కల్తీ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడిన 10 మందిని ఇదివరకే అరెస్టు చేసి రూ. 1. 75 కోట్ల విలువైన మద్యం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్