దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం ఆర్థిక సాయం కోరనున్నారు. సాస్కి, పూర్వోదయ పథకం తరహాలో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్