AP: ఆ మూడు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు!

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా, అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం పారాదీప్‌- గోపాల్‌పుర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్