AP: కృష్ణా నదిలో ఇద్దరు గల్లంతు

AP: కృష్ణా నదిలో ఇద్దరు యువకులు గల్లంతైన విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. కంచికర్ల మండలం మొగులూరు గ్రామానికి చెందిన నలుగురు యువకులు మున్నేరుకు సరదాగా ఈత కోసం వెళ్లారు. ఇందులో షేక్ ఖుద్దూస్(22), షేక్ ఫారుఖ్(21) అనే ఇద్దరు యువకులు సోమవారం గల్లంతయ్యారు. ఖుద్దూస్ మృతదేహం లభ్యం కాగా మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్