బాబు ష్యూరిటీ పోయి మోసం గ్యారంటీగా నిలబడింది: జగన్

AP: వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలు చేశారు. 'బాబు షూరిటీ పోయి, మోసం గ్యారెంటీగా నిలబడింది' అని ఆయన ఆరోపించారు. మరో ఐదేళ్లు వైసీపీ ఉండి ఉంటే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి, ఐబీ సర్టిఫికెట్ పొంది ఉండేవారని ఆయన అభిప్రాయపడ్డారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా వంటి పథకాలు అమలు కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్