అద్దంకి: డీఎస్సీ నియామక పత్రాలను అందజేసిన మంత్రి

అద్దంకిలో ఆదివారం డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని, ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేశారు. గత కొన్నేళ్లుగా డీఎస్సీ ఉద్యోగాలు లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారని, కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేలాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించాయని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్