ఈపురుపాలెం పశువైద్యశాల సమీపంలో నిలిచిపోయిన వర్షపునీరు

చీరాల మండలం ఈపురుపాలెం పశువైద్యశాల సమీపంలోని ఇళ్ల వద్ద తుఫాను కారణంగా వర్షపు నీరు మోకాళ్ల లోతు నిలిచిపోయింది. అధికారులు ఈ నీటిని తొలగించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వర్షపు నీటిని తొలగించి, కనీస మౌలిక వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్