సంతమాగూలూరు మండలం కొమ్మాలపాడు వద్ద హైవేలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. అతివేగంతో వచ్చిన లారీ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాద వివరాలను ఆరా తీస్తున్నారు. గ్రామస్థులు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.