అనాలోచిత చర్యల వల్ల వైద్య విద్యార్థుల భవిష్యత్ అంధకారం

రేపల్లె వైసిపి ఇన్చార్జి డాక్టర్ ఈవూరు గణేష్, కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్ముతో కట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. బుధవారం చెరుకుపల్లిలో ఆయన మాట్లాడుతూ, ఈ అనాలోచిత చర్యల వల్ల వైద్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కానుందని, జీవోను ఉపసంహరించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్