తల్లి పాలు మాత్రమే శిశువు ఆరోగ్యానికి శ్రేయస్కరం

నగరం మండలం ధూళిపూడి సెక్టార్ పరిధిలోని కొలగాని వారి పాలెం గ్రామంలో బుధవారం శిశు మరియు చిన్నపిల్లల పోషణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ సుచిత్ర మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే శిశువు ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమని తెలిపారు. ఆరు నెలల తర్వాత పౌష్టికాహారంతో కూడిన తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువులు ఆరోగ్యంగా ఎదుగుతారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో శిశువులకు సరైన పోషణ విధానాలపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్