వ్యవసాయ శాఖ సూచనల మేరకే యూరియా వాడాలి

బుధవారం రేపల్లె మండలం కామరాజుగడ్డ, చాట్రగడ్డ గ్రామాలలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వరి పంట నమోదు వివరాలు, యూరియా లభ్యతపై చర్చించారు. వ్యవసాయ శాఖ నిపుణుల సూచనల మేరకు వరి పంటకు ఎరువులు వాడాలని మండల వ్యవసాయ అధికారి అవ్వారు మహేష్ తెలిపారు. రైతులు పాస్పో బ్యాక్టీరియా, ఇనాక్యూలెంట్, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా (కేఆర్బీ), ద్రవ రూప జీవన ఎరువులను వినియోగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్