వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు

వేమూరు గ్రామంలో ఆదివారం జరిగిన వినాయక చవితి వేడుకలలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఆయన వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించి, విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదానం కార్యక్రమంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. వికరా కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని ఆయన కమిటీ సభ్యులకు సూచించారు.

సంబంధిత పోస్ట్