టిడ్కో ఇళ్ల వద్ద లబ్ధిదారుల ఆందోళన (వీడియో)

AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టిక్కో ఇళ్ల వద్ద లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం లోపు రుణాలు చెల్లించాలన్నారు. రుణాలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ఇళ్లకు బ్యాంకులకు సంబంధం ఏంటని లబ్ధిదారులు ప్రశ్నించారు. అద్దె చెల్లించలేక ప్రభుత్వ గృహాల్లో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్