IAS శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు (వీడియో)

IAS శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆమె కట్టే చీర ఖరీదు ఎంత? ఆమెకు వచ్చే జీతం ఎంత?. TDR బాండ్ల స్కాంలో శ్రీలక్ష్మి పాత్ర ఉంది. టీడీపీ నేతలతో కలిసి రూ.వందల కోట్లు దోచుకున్నారు. ఆమె ఒక అవినీతి అనకొండ. అవినీతితో వేల కోట్లు లూటీ చేసింది. శ్రీలక్ష్మి ధరించే చీర ఖరీదు రూ.లక్షన్నర ఉంటుంది" అంటూ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్