AP: ప్రకాశం జిల్లా పర్యటనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. బీజేపీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. BJP అంటే బాబు, జగన్, పవన్ అంటూ సెటైర్లు వేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఏపీలో వన్‌సైడ్ ఓట్లు పడుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నారని మండిపడ్డారు.