బొత్స అధికారులను నిందించడం సరికాదు: మంత్రి శ్రీనివాస్

AP: శ్రీ పైడితల్లి అమ్మవారి శ్రీనిమానోత్సవం పండగపై బొత్స సత్యనారాయణ అధికారులను నిందించడం సరికాదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్టేజ్ వేసింది వాళ్ల మనుషులే అని.. స్టేజ్ చుట్టూ వాళ్లకి కావల్సిన కలర్ క్లాత్ లే కట్టుకున్నారన్నారు. మాకు బొత్స సత్యనారాయణ అంటే గౌరవం ఉందన్నారు. పండగకు హుండీ పెట్టామనడం సరికాదని తెలిపారు. కాగా, తాజాగా బొత్స తనకు ప్రాణహాని ఉందని వెల్లడించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్