ఐకానిక్ వంతెన డిజైన్ ఖరారు చేసిన చంద్రబాబు

అమరావతిలో ఐకానిక్ వంతెన నమూనాను సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. దీని వల్ల హైదరాబాద్-అమరావతి మధ్య 35కిమీ దూరం తగ్గనుంది. రూ.2500కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెనకు త్వరలోనే టెండర్లు రానున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్