చిత్తూరులో మహిళల ఆరోగ్య అవగాహన శిబిరం ప్రారంభం

చిత్తూరు మురుకంబట్టు జివిఎస్ కళ్యాణమండపంలో ‘స్వస్త్ నారి–సశక్త్ పరివార్ అభియాన్’ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఎంపీ వరప్రసాద్ రావు శనివారం ప్రారంభించారు. డిఎంహెచ్వో సుధారాణి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక సేవలు, స్క్రీనింగ్‌లు, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మేయర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్