కుప్పంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: ప్రజలకు పిలుపు

రేపు అనగా సోమవారం నాడు కుప్పం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మహ్మద్ ఆదివారం నాడు స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్నామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్