నగరి: ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి

నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా సోమవారం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రులు ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రోజా నగిరిలోని తన నివాసంలో నవదుర్గలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్