నగరి: కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ

నగిరి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ను వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ పేద ప్రజలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్