పుత్తూరు: ఎంపీకి బెయిల్ రావడం ఎంతో సంతోషదాయకం

మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీ మిథున్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పుత్తూరులోని తన నివాసంలో మాట్లాడుతూ, అన్యాయమైన కేసులు నిలవవని, తప్పు చేస్తే కోర్టు ఎవరినీ వదలదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్