చంద్రగిరి: నార్ల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

వాతావరణ, అంతరిక్ష పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలు సాంకేతికత అభివృద్ధికి, జాతీయ అభివృద్ధికి ఉపయోగపడతాయని, పరిశోధన అవకాశాలను రీసెర్చ్ స్కాలర్లు, పోస్ట్ పరిశోధకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం గాదoకి దగ్గర గల జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో జాతీయ వాయు మండలీయ పరిశోధన ప్రయోగశాల డైరెక్టర్ డా. అమిత్ కుమార్ పాత్రో తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్