చంద్రగిరి: రామచంద్రాపురం మండలంలో గ్రావెల్ దందా

రామచంద్రాపురం మండలంలోని ఎల్వీపురంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చే భూముల నుంచి గ్రావెల్ అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రోత్సాహం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్