చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

శనివారం సాంబయ్య కండ్రిక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్య అనే మహిళ గాయపడింది. చిత్తూరు నుంచి నగరికి వెళ్తున్న కారు ఆమెను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. అనంతరం ఆ కారు చిత్తూరు వైపు వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. 108 వాహన సిబ్బంది గాయపడ్డ మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్