చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన

సోమల: చిత్తూరు జిల్లాలోని సోమల మండలం ఎస్ నడింపల్లి పంచాయతీ ఎర్రంవారి పల్లి దళితవాడ పక్కనే ఉన్న పేడదిబ్బలో గుర్తు తెలియని వ్యక్తులు పసిబడ్డను వదిలి వెళ్లారు. పసిబిడ్డను గమనించిన స్థానికులు సోమల పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ శిశువును పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో చిత్తూరుకు తరలించారు.

సంబంధిత పోస్ట్