కుప్పం: ప్రజా సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్సీ

కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్