పిఠాపురం నియోజకవర్గం, అన్నవరం లోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని గురువారం మాజీ మంత్రి రోజా కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన అనంతరం, వేద పండితులు రోజా కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.