నగరి: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి

సోమవారం, తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎస్. కాజా మహమ్మద్, తన ప్రియురాలితో కలిసి ద్విచక్ర వాహనంపై చెన్నైలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా, నగిరి మున్సిపల్ పరిధిలోని నెత్తం కండ్రిగ వద్ద బారికేడ్ ను ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో యువతి గాయపడగా, ఇద్దరినీ స్థానికులు నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్