కాణిపాకంలో భారీ వర్షం

చిత్తూరు జిల్లా కాణిపాకంలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కారణంగా భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆలయ మాడ వీధులు ఖాళీగా కనిపించాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించాల్సిన అన్నాభిషేకం వర్షం కారణంగా రద్దు చేయబడింది. ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్