పలమనేరు: ఏనుగుల ఫుట్ బాల్ చూశారా?

చిత్తూరు జిల్లా పలమనేరు (M) ముసలమడుగులో ఏనుగులు ఫుట్ బాల్ ఆడటం, మనిషి చెప్పినట్లు నడుచుకోవడం వంటి వింత శిక్షణ పొందుతున్నాయి. ఇటీవల కర్ణాటక నుంచి తీసుకువచ్చిన కుంకీ ఏనుగులకు ఈ శిక్షణ ఇస్తున్నారు. మనిషి చెప్పినట్లు నడుచుకునేలా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్