పలమనేరు: సీసీటీవీకి దొరికిన దొంగలు

పలమనేరు పరిధిలోని సాయి గార్డెన్ సిటీలో ఆదివారం రాత్రి దొంగలు ప్రవేశించి హల్చల్ సృష్టించారు. నలుగురు వ్యక్తులు ఇళ్ల వద్ద తచ్చాడుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగలు ఎలా వచ్చారో, ఎలా వెళ్లిపోయారో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్