పలమనేరులో RMPల హవా.?

పలమనేరులో RMPల వైద్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. స్థానిక మున్సిపల్ గదుల్లో ఉన్న RMP వైద్యుడు మూడు రోజులుగా ఊర్లో లేకున్నా అతని క్లీనిక్లో కొందరు రోగులకు సెలైన్లు, ఇంజక్షన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇక్కడే ఓ స్వీపర్ ఇంజక్షన్ చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్